Municipal election results in Telangana state : Again TRS party has proved Congress and BJP are not their comepetetors in Telangana. Ruling party almost sweeped above 100 municipalities across the state. Now,congress leaders trying to review their defeat in elections
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బ కొట్టాయి. టీఆర్ఎస్ హవా మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో ఉనికి కోసం అగచాట్లు పడుతోంది కాంగ్రెస్. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి అధికార పార్టీ మెడలు వంచాలని ప్రయత్నిస్తున్నా.. నాయకత్వ శక్తి మాత్రం సరిపోవట్లేదు.
#TelanganaMunicipalElectionResults
#Municipalelections
#trs
#congress
#kcr
#bjp
#municipalities
#Parakala
#Narayanakhed
#Madhira
#BhattiVikramarka